సభ్యత్వం తీసుకున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ

57చూసినవారు
సభ్యత్వం తీసుకున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతులమీద శనివారం టీడీపీ సభ్యత్వం నమోదు కార్యక్రమం సూళ్లూరుపేట పట్టణంలో ప్రారంభమైంది. మొదటగా ఎమ్మెల్యే సభ్యత్వం నమోదు చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. నమోదుచేసుకున్న వారికి మరణించిన తరువాత 5లక్షల రూపాయల ఇన్సూరెన్స్, ఆసుపత్రి ఖర్చులకు 10లక్షల రూపాయలు ఇస్తారు అని అన్నారు. పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదులు చేయించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్