పెద్దమండెంలో ఎన్టీఆర్ కు ఘన నివాళి

50చూసినవారు
పెద్దమండెంలో ఎన్టీఆర్ కు ఘన నివాళి
పెద్దమండెం మండలంలో మండల హెడ్ క్వార్టర్స్ బస్టాండ్ లో తంబాలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి దాసరపల్లి జయచంద్ర రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ సృష్టికర్త స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జై చంద్రరెడ్డి  ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. తెలుగుదేశం శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్