గుంతలమయమైన రోడ్డుతో అవస్థలు

60చూసినవారు
తంబళ్లపల్లె-మదనపల్లె ప్రధాన రహదారి మొత్తం గుంతలమయమై ప్రయాణికులకు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రోడ్లపై ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతల వల్ల ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. తంబళ్లపల్లె-కురబలకోట రెండు మండలాలను కలుపుతూ ఉన్న రహదారిపై నిత్యం బస్సులు, పలు రకాల వాహనాలు తిరిగే రహదారికి మరమ్మతులు చేపట్టాలని 2మండలాల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్