తంబళ్లపల్లె: బ్యాంకుల వద్ద తగ్గని క్యూలు

76చూసినవారు
ప్రభుత్వం పింఛన్లను ఈనెల నేరుగా వారి అకౌంట్లలో జమచేసింది. ఆ సొమ్ము తెచ్చుకోవడానికి వృద్ధులు బ్యాంకులకు తరలి వస్తున్నారు. నిన్న పలువురు నగదు తీసుకోగా. ఇవాళ కూడా బ్యాంకుల వద్ద రద్దీ కనిపించింది. తంబళ్లపల్లె పట్టణంలో ఇండియన్ బ్యాంకు, మినీ బ్యాంకు వద్ద శుక్రవారం 10 గంటలకే నగదు కోసం వృద్ధులు బారులుదీరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్