తిరుమలలో కేంద్రీకృత వకుళమాత వంటశాలను ప్రారంభించిన ఏపీ సీఎం

82చూసినవారు
తిరుమలలోని పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున ఔటర్ రింగ్ రోడ్డు ప్రక్కన అధునాతనమైన వంటశాల‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. సుమారు రూ. 13. 45కోట్ల వ్యయంతో రూపొందించిన వంటశాల‌ను ఆధునిక సౌకర్యాలతో వంట, ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు ఆహార తయారీ, ఆవిరి ఆధారిత వంట ఎల్పీజీ ద్వారా నడిచే బాయిలర్లు, ఒక ఎగ్జాస్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్