తిరుపతి: ప్రొఫెసర్ సాయిబాబా మృతికి సీపీఐ ఘన నివాళి

83చూసినవారు
మేధావి, రచయిత ప్రొఫెసర్ సాయిబాబా మృతికి భారత ప్రభుత్వం బాధ్యత వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతి బైరాగి పట్టెడలోని సీపీఐ కార్యాలయంలో ప్రొఫెసర్ సాయిబాబా మృతికి సంతాప సూచికంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్