అక్టోబర్ 1, 3వ తేదీల్లో పెన్షన్ల పంపిణీ

61చూసినవారు
అక్టోబర్ 1, 3వ తేదీల్లో పెన్షన్ల పంపిణీ
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను తిరుపతి జిల్లాలో 2, 66, 342 మందికి సుమారు రూ. 112. 71 కోట్లు పంపిణీ చేయనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే అందిస్తారన్నారు. వీటిని 1, 3వ తేదీల్లో మాత్రమే పంపిణీ చేస్తారని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్