బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలి

750చూసినవారు
బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలి
సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చాంద్ బాద్షా, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మంత్రి రోజాకు అభ్యర్థన లేఖను మంత్రి క్యాంపు కార్యాలయము, నగరిలో సోమవారం సాయంత్రం అందజేయడం జరిగింది. బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలనీ, రెండవ విడత సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలనీ వినతిపత్రం సమర్పించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్