తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నైనా జైస్వాల్

59చూసినవారు
ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా శ్రీవారి ఆలయంలో ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికే దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆమెకు ఆలయ రంగనాయకులు మండపంలో ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్