తిరుపతి: ఘనంగా జ్యోతిరావు పూలే 134 వర్ధంతి

73చూసినవారు
తిరుపతి: ఘనంగా జ్యోతిరావు పూలే 134 వర్ధంతి
మహాత్మ జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని తిరుపతి ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక బాలాజీ కాలనీ కూడలి నందు ఆయన విగ్రహానికి నెలవాయి మురళి కృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో సామాజిక ఉద్యమకారుల, మహిళల విద్య కోసం, పేదల అణగారిన వర్గాల వారి హక్కుల కోసం, అంటరానితనాన్ని రూపు మాపడం కోసం ఎనలేని కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జవ్వాజి జయరామ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్