ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి

53చూసినవారు
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి
ప్రతి ఒక్కరు మనసా వాచా కర్మణా ప్లాస్టిక్ నిషేధించడంలో భాగం కావాలని తిరుపతి ఎస్పీఎం విశ్వ విద్యాలయం ఉపకులపతి ఉమా, రిజిస్ట్రార్ రజని పేర్కొన్నారు. గురువారం కార్బన్ న్యూట్రలిటీ, ఎన్ ఎస్ ఎస్ విభాగం యూనిట్ 5,14,16 సంయుక్తంగా స్వచ్ఛత హి సేవలో భాగంగా యూనివర్సిటీ ప్రాంగణం నందు వ్యర్థ పదార్ధాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్స్ మాధవి, వాజిహాబాను, అనిత విద్యావతి విద్యార్థులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్