Oct 20, 2024, 11:10 IST/కోరుట్ల
కోరుట్ల
మెట్ పల్లి: ఉపాధ్యాయుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
Oct 20, 2024, 11:10 IST
మెట్ పల్లి మండలం ఎంపీపీ ఎస్ జగ్గసాగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోగుల రవిబాబు పిఆర్టియు టిఎస్ సంఘ క్రియాశీల సభ్యులు ఆకస్మిక మరణం పొందారు. ఈ సందర్భంలో ఆదివారం పిఆర్టియు టిఎస్ సంఘ బాధ్యతగా రవిబాబు కుటుంబానికి చేయూత అందించడానికి ఆర్మూర్ పట్టణంలో వారి సతీమణి మంజులకి రూ. 1 లక్ష చెక్కు ఆర్థిక సహాయం అందించిన పిఆర్టియు టిఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనంద్ రావు, యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి.