Mar 28, 2024, 03:03 IST/చొప్పదండి
చొప్పదండి
స్వామి కి పట్టు వస్త్రాలు తలంబురాలు సమర్పించిన మాజీ సర్పంచ్
Mar 28, 2024, 03:03 IST
రామడుగు మండలం గోపాల్ రావు పేట శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు తలంబురాలు సమర్పించిన తాజా మాజీ సర్పంచ్ , కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాం రెడ్డి. స్వామి వారికి పూజలు చేసి, వేద పండితులు ఆశీర్వాదం తీసుకున్నారు. రాష్ట్రము, జిల్లా, మండలం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా వర్షాలు కురువలని స్వామి ని మొక్కు కున్నరు.