Feb 13, 2025, 03:02 IST/రామగుండం
రామగుండం
రామగుండం: వారం వ్యవధిలో తనువు చాలించిన భార్యాభర్తలు
Feb 13, 2025, 03:02 IST
తనువు ఆ తర్వాత మనువుతో కలిసిన ఆ బంధం కట్టే కాలే వరకు కొనసాగింది. 4 రోజుల వ్యవధిలోనే భార్యా భర్తలు తనువు చాలించిన సంఘటన గోదావరిఖనిలో చోటుచేసుకుంది. స్థానిక బాపూజీ నగర్‌కు చెందిన ఆకునూరి లక్ష్మి ఈనెల 2న మరణించగా 4 రోజుల వ్యవధిలో భర్త ఆకునూరి దుర్గయ్య తనువు చాలించారు.