భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

84చూసినవారు
భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రామంతాపూర్‌లో భవనంపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం డీఎస్‌ఎన్‌ మాల్‌ 9వ అంతస్తు నుంచి దూకి హరిత(24) అనే యువతి మృతి చెందింది. అదే మాల్‌లో హరిత కస్టమర్‌ రిలేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తోంది. ఉద్యోగిని మరణానికి గల కారణాలపై ఉప్పల్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్