వెంకటగిరి: ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

62చూసినవారు
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని కలివేలమ్మ తల్లి ఆలయం సమీపంలో వెలిసి ఉన్న పోలేరమ్మ తల్లి ఆలయ శంకుస్థాపనకు శనివారం వేద పండితులు వేద మంత్రాల మధ్య గణపతి పూజలతో పాటు హోమాలను నిర్వహించారు. ఈ హోమాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. అనంతరం పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ స్థలం వద్ద రాగి తీగను ప్రతిష్ఠించి అందులో నగదు, వస్తువులను వేసి ప్రత్యేక పూజలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్