పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలి: క్రైస్తవ సంఘాలు

75చూసినవారు
పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలి: క్రైస్తవ సంఘాలు
ఏపీలోని రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని క్రైస్తవ సంఘాలు, ఇతర పాస్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట​ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రవీణ్ ఒంటిపై గాయాలు ఉండటంతో సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఇది ప్రమాదం కాదని, ముమ్మాటికీ హత్యే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్