ఉమ్మి వేసి తందూరీ రోటీ తయారీ.. వీడియో వైరల్

80చూసినవారు
యూపీలోని ఘజియాబాద్‌లో అసహ్య ఘటన వెలుగు చూసింది. ఘజియాబాద్‌లోని రోడ్డు పక్కన ఓ షాపు అతను తందూరీ రోటీలు తయారు చేసి విక్రయిస్తున్నాడు. అయితే అతను రోటీలు తయారు చేసేటప్పుడు ఉమ్మి వేసి రోటీలు తయారు చేశాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. పోలీసులు ఆ షాపు అతడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్