టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం

80చూసినవారు
టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం
AP: శ్రీసత్యసాయి జిల్లా రామగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. రేపటి ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో విప్ జారీకి వైసీపీ నేతలు వెళ్లారు. అయితే ఇరు పార్టీల నాయకులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల వాహనాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 144 సెక్షన్‌ను అమలు చేశారు.

సంబంధిత పోస్ట్