వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మునిగిందని సైకో జగన్ ఫేక్ వార్తలు ప్రచారం చేశాడు. చివరకు నిన్న వచ్చిన బెంగుళూరు వరదల్లో ఆయన కట్టుకున్న యలహంకా ప్యాలెస్ మునిగిపోయింది. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే. ఒకరు నాశనం అవ్వాలని కోరుకుంటే, మనమే నాశనం అవుతాం జగన్.. గుర్తుపెట్టుకో అని విమర్శించారు.