అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు

55చూసినవారు
అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు
అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేపట్టారు. పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా వివిధ విభాగాలపై సీఎం దృష్టి పెట్టారు. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. సమర్థ అధికారులు, నిబంధనల ప్రకారం పని చేసే వారికే కీలక పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్