టీ20 వరల్డ్ కప్: చరిత్ర సృష్టించిన యూఎస్ఏ

71చూసినవారు
టీ20 వరల్డ్ కప్: చరిత్ర సృష్టించిన యూఎస్ఏ
టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజీ నుంచి సూపర్-8కు చేరిన ఏడో అసోసియేట్ జట్టుగా యూఎస్ఏ చరిత్ర సృష్టించింది. వర్షం కారణంగా ఐర్లాండ్‌తో మ్యాచ్ రద్దవడంతో యూఎస్ఏ నేరుగా సూపర్-8కు చేరుకుంది. అంతకుముందు ఐర్లాండ్(2009), నెదర్లాండ్స్(2014), అఫ్గానిస్థాన్(2016), నమీబియా(2021), స్కాట్లాండ్(2021), నెదర్లాండ్స్(2022) ఉన్నాయి. కాగా 2026లో ఇండియా, శ్రీలంకలో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు కూడా యూఎస్ఏ అర్హత సాధించింది.

సంబంధిత పోస్ట్