సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

63చూసినవారు
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
విజయవాడలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులపై సీఎం చంద్రబాబు శుక్రవారం మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అగ్నిమాపక యంత్రాలతో రోడ్లు, కాలనీలు శుభ్రపర్చాలని అధికారులకు ఆదేశించారు. విద్యుత్, టెలిఫోన్ సిగ్నల్స్ పునరుద్ధరణ, ట్యాంకర్లతో తాగునీటి సరఫరా వంటి అంశాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ల కోసం టెక్నీషియన్లను ఇతర ప్రాంతాలను పిలిపించాలన్నారు.

సంబంధిత పోస్ట్