ఇండోనేషియా కరెన్సీ నోటుపై వినాయకుని చిత్రం

57చూసినవారు
ఇండోనేషియా కరెన్సీ నోటుపై వినాయకుని చిత్రం
ఇస్లామిక్ దేశాలలో హిందువుల జనాభా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి ఓ దేశంలో కరెన్సీ నోటుపై గణపతి బొమ్మను ముద్రించారు. ఇండోనేషియాలో రూ.20,000 (రూపియా) కరెన్సీ నోటుపై వినాయకుని చిత్రం ఉంటుంది. గణపతిని అంతా జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడిగా కొలుస్తారు. అలాంటి గణపతిని ఆ దేశం తమ కరెన్సీ నోటుపై ముద్రించింది. ఈ కరెన్సీ నోటును బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోనేషియా 1998లో ప్రవేశపెట్టింది. 2008 డిసెంబర్‌‌లో ఉపసంహరించుకుంది.

సంబంధిత పోస్ట్