కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టా: సీఎం చంద్రబాబు(వీడియో)

84చూసినవారు
పర్చూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెంలో "పేదల సేవలో" కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ప్రతి నెలా మొదటి తారీఖున ప్రజా ప్రతినిధుల నుంచి అధికారుల దాకా, మీ ఇంటికి వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. సైన్యాధిపతిగా నేనే ముందు ఉంటున్నా. పేరు కూడా ప్రజా సేవలో అని పెట్టా" అని అన్నారు. పై నుంచి కింది స్థాయి వరకూ ఉన్న అధికారులు ప్రజల దర్శనం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్