సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం

24331చూసినవారు
సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం
AP: వెలగపూడి సచివాలయంలో ఇరిగేష‌న్ స‌హా అన్ని శాఖలపై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత స్థితిపై అధికారులను అడిగి వివ‌రాల‌ను తెలుసుకున్న ఆయ‌న.. సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గతంలోనూ సీఎంగా ఉన్నప్పుడు సోమవరం-పోలవరం అని ఈ ప్రాజెక్టుపై చంద్ర‌బాబు సమీక్షలు నిర్వ‌హించారు.

సంబంధిత పోస్ట్