బీసీ బిడ్డను బలిచ్చేందుకు సీఎం కుట్ర: అచ్చెన్న

61చూసినవారు
బీసీ బిడ్డను బలిచ్చేందుకు సీఎం కుట్ర: అచ్చెన్న
సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు సీఎం జగన్ కుట్ర చేశారని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో కోడికత్తి డ్రామాలో దళిత బిడ్డను ఐదేళ్ల పాటు జైలు పాల్జేశారని మండిపడ్డారు. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన అమాయకపు యువకుడిని ఇరికిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ రెడ్డిలో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి ఉంటే మంచి నటుడు అయ్యేవారని అన్నారు.

సంబంధిత పోస్ట్