ఏపీకి చేరుకున్న సీఎం జగన్ (వీడియో)

80చూసినవారు
సీఎం జగన్ లండన్ పర్యటన ముగిసింది. సీఎం కుటుంబం రాష్ట్రానికి చేరుకుంది. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌కు ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్, మంత్రులు, ఇతర నేతలు స్వాగతం పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నేతలు సీఎం జగన్‌ను కలిసేందుకు విమానాశ్రయానికి వచ్చారు.

సంబంధిత పోస్ట్