40 నిమిషాలు క్యూలో నిలబడి ఓటేసిన నటుడు (వీడియో)

61చూసినవారు
ఇవాళ దేశ వ్యాప్తంగా చివరి దశ (7th ఫేజ్) ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో బీజేపీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈరోజు నేనేమీ మాట్లాడను అంటే ఇతరులను ప్రభావితం చేస్తున్నాననే భావన కలుగుతుందన్నారు. ఓటు వేయడం తన కర్తవ్యమని.. 40 నిమిషాల పాటు లైన్‌లో నిలబడి ఓటు వేశానన్నారు. తన రాజకీయ బాధ్యతను నెరవేర్చానని మిథున్ చక్రవర్తి తెలిపారు.

సంబంధిత పోస్ట్