ఏడో దశ లోక్‌సభ ఎన్నికల.. ప్రధాన అభ్యర్థులు వీరే!

83చూసినవారు
ఏడో దశ లోక్‌సభ ఎన్నికల.. ప్రధాన అభ్యర్థులు వీరే!
దేశ వ్యాప్తంగా చివరి దశ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఎన్నికలో ప్రధాన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఇద్దరు కేంద్ర మంత్రులు ఆర్కే సింగ్, అనురాగ్ ఠాకూర్ పోటీలో ఉన్నారు. అలాగే.. కంగనా రనౌత్, రవి కిషన్, పవన్ సింగ్, కాజల్ నిషాద్ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్