టీడీపీకి మైన‌స్‌గా మహిళలు..?

569చూసినవారు
టీడీపీకి మైన‌స్‌గా మహిళలు..?
జూన్ 4న వెలువడే ఫలితాలు కోసం ఏపీ ప్రజలంతా అతృతుగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వస్తోన్న నివేదికలు, సర్వే రిపోర్టుల ప్రకారం ఏపీలో మహిళలు అధిక స్థాయిలో వైసీపీకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఏపీలో 8.4 లక్షల మహిళల ఓట్లు కొత్తగా చేరాయి. వీరిలో మెజార్టీ మహిళలు వైసీపీకి మద్దతుగా నిలిచినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు సంక్షేమ పథకాలను నేరుగా మహిళల బ్యాంకు అకౌంట్స్‌లో వేయడం వైసీపీకి కలిసి వచ్చినట్టుగా కనిపిస్తోంది. దీంతో మ‌హిళ‌లు టీడీపీకి మైన‌స్‌గా మారే అవ‌కాశాలున్నాయ‌ని రాజ‌కీయ పండితులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్