ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ క్లారిటీ (వీడియో)

47361చూసినవారు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రతిపక్షాల విమర్శలపై సీఎం జగన్ స్పష్టతనిచ్చారు. భూములపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలకు ఫోన్లు చేసి జగన్ భూములు లాక్కుంటారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. భవిష్యత్‌లో ఇది పెద్ద సంస్కరణ అవుతుందని, తమ భూముల కోసం రైతులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఏ సమస్య లేకుండా భూములకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్