బ్యాండేజ్ తీసేసిన సీఎం జగన్

553చూసినవారు
బ్యాండేజ్ తీసేసిన సీఎం జగన్
రాయి దాడిలో సీఎం జగన్ తలకు గాయమైన విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా ఆయన బ్యాండేజ్‌తోనే కనిపించారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం జగన్ బ్యాండేజ్ తీసేశారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా బ్యాండేజ్ లేకుండా కనిపించారు.

సంబంధిత పోస్ట్