ఇవాళ వైసీపీ మ్యానిఫెస్టో విడుదల

6502చూసినవారు
ఇవాళ వైసీపీ మ్యానిఫెస్టో విడుదల
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇవాళ పార్టీ అధినేత, సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం ఉంటుంది. ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టో ఉండబోతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ ఐదేళ్లలో ప్రజలను ఆకట్టుకున్న అన్ని పథకాలను కూడా మేనిఫెస్టోలో ఉంచబోతున్నారు.

సంబంధిత పోస్ట్