విద్యాకానుక కిట్లను పంపిణీ చేయాలని సీఎం ఆదేశం

75చూసినవారు
విద్యాకానుక కిట్లను పంపిణీ చేయాలని సీఎం ఆదేశం
విద్యా కానుక కిట్లను త్వరితగతిన పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ గుర్తులున్న స్కూలు బ్యాగులను కూడా పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 36 లక్షల మందికి కిట్లు పంపిణీ చేయాలని సూచించారు. విద్యా కానుక కిట్ల కోసం రూ.700 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. ఎలాంటి వృథాకు తావివ్వొద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్