మగాళ్లతో డ్వాక్రా సంఘాలు

67చూసినవారు
మగాళ్లతో డ్వాక్రా సంఘాలు
మహిళల డ్వాక్రా సంఘాల మాదిరిగా పురుషులతో సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. 30 ఏళ్లు విజయవంతమైన ఈ ఫార్ములాని పురుషులకు వర్తింపజేసేందుకు కూటమి సర్కారు యోచిస్తోంది. వారికి రుణాలివ్వడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందు కోసం అనకాపల్లి జిల్లాలో ప్రయోగాత్మకంగా 20 గ్రూపులను ఏర్పాటు చేశారు. పురుష సంఘాలను కామన్ ఇంట్రెస్ట్ గ్రూపుగా పిలుస్తున్నారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే సత్ఫలితాలు వస్తాయి.

సంబంధిత పోస్ట్