వివో నుంచి అదిరిపోయే ఫోన్.. ధర ఎంతంటే..

54చూసినవారు
వివో నుంచి అదిరిపోయే ఫోన్.. ధర ఎంతంటే..
వివో భారతీయ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.  Vivo Y29 పేరుతో వచ్చె నెలలో రిలీజ్ చేయనున్న ఈ ఫోన్ స్పెషిఫికేషన్లు ఇటీవల లీక్ అయ్యాయి. స్పెషిఫికేషన్లను పరిశీలిస్తే ఫోన్‌లో 6.68 అంగుళాలు డిసే ప్లే ఉండగా, MediaTek Dimensity 6300 SoC ప్రాసెసర్ అమర్చారు. అలాగే 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5,500mAh బ్యాటరీతో రానుండగా 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.15,499గా ఉండనున్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్