టీడీపీ సభలో గందరగోళం

75చూసినవారు
టీడీపీ సభలో గందరగోళం
అన్నమయ్య జిల్లా పీలేరులో టీడీపీ చీఫ్ చంద్రబాబు ‘రా.. కదలిరా' సభలో భద్రతా వైఫల్యం బయటపడింది. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకొని డీ జోన్లోకి జనం దూసుకొచ్చారు. పోలీసులు కూడా జనాలను అదుపు చేయలేకపోయారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. సభకు పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్