పెట్రోల్ ధరలు పెరిగిపోతుండడంతో ఎలక్ట్రిక్ బైక్ కొనాలని చూస్తున్నారా. అయితే Ather 450X ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90km ఉంది. ఈ స్కూటర్లో ఎక్కువ స్పీడ్ ప్లస్ పాయింట్ . ఇది 3.3సెకండ్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. బ్యాటరీని ఫుల్‌ఛార్జ్ చేస్తే ఎకో మోడ్‌లో 150 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.