రైల్వే గేటును ఢీకొన్న కారు.. తప్పిన ప్రమాదం (వీడియో)

70చూసినవారు
AP: బాపట్ల జిల్లాలో కారు హల్‌చల్ చేసింది. చీరాల రైల్వేస్టేష‌న్ స‌మీపంలో ఓ కారు అదుపు త‌ప్పి కారంచేడు రైల్వే గేటును ఢీకొని, గేటు కింద ఇరుక్కుపోయింది. అయితే ఈ ఘటన జరిగిన కాసేపటికే ఆ గేటు మీదుగా ఓ రైలు వెళ్లింది. ఆ సమయంలో గేటు కిందే కారు ఇరుక్కుపోయి ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కారు డ్రైవర్‌పై చర్యలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్