జూన్‌ 6 నుంచి ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు

59చూసినవారు
జూన్‌ 6 నుంచి ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు
ఏపీలోని ఉద్యోగులకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అలెర్ట్ జారీచేసింది. జూన్‌ 6 నుంచి 12 వరకు ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. నోటిఫికేషన్‌ నంబరు-04/2025 ప్రకారం సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీల పట్టికను త్వరలోనే విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి నరసింహమూర్తి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్