Samsung ఫోన్ కొనాలని చూసేవారికి గుడ్‌న్యూస్. భారీ డిస్కౌంట్‌తో Samsung గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ లభిస్తోంది. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,29,999 ధరకు లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ రూ.42,000 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. క్వాడ్ కెమెరా సెటప్, ఎస్ పెన్ సపోర్ట్, పవర్ ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్, 5,000 MAH భారీ బ్యాటరీతో పాటు మరెన్నో ఫీచర్లను అందిస్తుంది.