సభ్యులపై డిప్యూటీ స్పీకర్ రఘురామ అసహనం

64చూసినవారు
సభ్యులపై డిప్యూటీ స్పీకర్ రఘురామ అసహనం
AP: అసెంబ్లీలో కొంత మంది సభ్యులు ఫోన్ మాట్లాడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అసహనం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితి అయితే బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడాలని సూచించారు. సభ్యులందరూ ఫోన్లను సైలెంట్ పెట్టుకోవాలన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో జామర్లు పెట్టాలని సభ్యుడు జోగేశ్వరరావు సలహా ఇవ్వగా.. మన బలహీనత జామర్లపైకి నెట్టొద్దని డిప్యూటీ స్పీకర్ రఘురామ చెప్పారు.

సంబంధిత పోస్ట్