కల్పనా చావ్లా మరణం

79చూసినవారు
కల్పనా చావ్లా మరణం
జనవరి 16, 2003న కల్పనా చావ్లా తన జీవితంలో రెండవ, చివరి అంతరిక్ష యాత్రలో భాగమయ్యారు. నాసాకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్ నుంచి అంతరిక్షానికి చేరుకున్నారు. తరువాత ఆమె భూమికి తిరిగి రాలేకపోయారు. కల్పనా ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక 2003 ఫిబ్రవరి 1న భూమికి తిరిగి వస్తుండగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో కల్పనాతో పాటు మొత్తం ఏడుగురు వ్యోమగాములు మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్