AP: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం.. ఈ నెల 31న రంజాన్ సెలవు ఉంది. ఒకవేళ రంజాన్ హాలిడేలో ఏదైనా మార్పులు చోటు చేసుకుంటే.. సాంఘిక శాస్త్రం పరీక్షలో మార్పులు చేయనున్నారు. అంటే మార్చి 31 లేదా ఏప్రిల్ 1న నిర్వహిస్తామని ప్రభుత్వం ఇదివరకే చెప్పింది.