1997లో కల్పనా చావ్లా తొలి అంతరిక్ష యాత్ర

70చూసినవారు
1997లో కల్పనా చావ్లా తొలి అంతరిక్ష యాత్ర
కల్పనా చావ్లా మొదటి అంతరిక్ష యాత్ర 19 నవంబర్ 1997న కొలంబియా స్పేస్ షటిల్ (STS-87) ద్వారా ప్రారంభమైంది. అప్పటికి కల్పన వయసు 35 ఏళ్లు. తన మొదటి అంతరిక్ష యాత్రలో చావ్లా 6.5 మిలియన్ మైళ్లకు పైగా ప్రయాణించారు. 376 గంటలు (15 రోజులు .. 16 గంటలు) అంతరిక్షంలో గడిపారు. 2003 జనవరిలో రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లి 16 రోజులు గడిపి 80 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్