బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు

78చూసినవారు
బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు
AP: అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరు జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను నక్కపల్లి సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో రొయ్యల హేచరీకి వెళ్తున్న 10 మందికి పైగా మహిళలు గాయపడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్