కల్పనా చావ్లాను వరించిన అవార్డులు

65చూసినవారు
కల్పనా చావ్లాను వరించిన అవార్డులు
అంతరిక్షానికి చేరుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా మరణానంతరం అవార్డులు వరించాయి.
* కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ అఫ్ ఆనర్
* NASA స్పేస్ ఫ్లైట్ మెడల్
* NASA విశిష్ట సేవా మెడల్
* డిఫెన్స్ విశిష్ట సేవా మెడల్

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్