పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సంచలన పరిణామం

74చూసినవారు
పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సంచలన పరిణామం
AP: హోంశాఖ ఇవాళ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. APSP బెటాలియన్లలో మంగళగిరి, కర్నూలు కేంద్రంగా డీఐజీలు ఉంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అదేవిధంగా మంగళగిరి వీఐజీ పరిధిలోకి ఎచ్చెర్ల కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరం, మంగళగిరి, మద్దిపాడు, విశాఖ బెటాలియన్లను ఇక డీఐజీ-2 పరిధిలోకి తీసుకువచ్చారు. అదేవిధంగా కర్నూలు, చిత్తూరు, వెంకటగిరి, కడప, అనంతపురం బెటాలియన్లను SAR సీపీఎల్ పరిధిలోకి చేర్చారు.

సంబంధిత పోస్ట్