AP: నేటి నుంచి 22 వరకు రీకౌటింగ్, రీవెరిఫికేషన్ చేస్తారు. రీకౌంటింగ్‌కి రూ.260, రీవెరిఫికేషన్‌కు రూ.1,300.
- ఇంటర్ ఫెయిలైన వారు, ఇంప్రూవ్‌మెంట్ రాసే వారు ఈ నెల 15 నుంచి 22 వరకు ఫీజులు చెల్లించాలి. ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు రూ.600 + ప్రతి పేపర్‌కు రూ.160 ఇవ్వాలి. ఫెయిలైన వారికి పేపర్ల సంఖ్యతో సంబంధం లేకుండా రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275, రెండేళ్లకు కలిపి థియరీ పరీక్షలకు రూ.1,200 ఉంటుంది. మే 12-20 వరకు పరీక్షలు ఉంటాయి.